VIDEO: వ్యక్తిగత వాహనాలతోనే 64 శాతం ట్రాఫిక్
HYDలో రోడ్లు విస్తరించినా, మెట్రో నిర్మాణం చేపట్టిన ట్రాఫిక్ సమస్య మాత్రం తగ్గటం లేదు. అనేక చోట్ల ఒక్కో స్ట్రెచ్ అర్థగంట పైగా పడుతోందని వాహనదారులు చెబుతున్నారు. అయితే ట్రాఫిక్ సెన్స్ సర్వే ప్రకారం వ్యక్తిగత వాహనాల కారణంగానే 64% ట్రాఫిక్ జరుగుతున్నట్లుగా గుర్తించారు. ఒకరు ఉన్నప్పటికీ బైక్, కార్, ఇతర వాహనాలు వినియోగిస్తూ రోడ్ల పైకి వచ్చేవారున్నారు.