ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలు
ATP: ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని అనంతపురం జిల్లా విద్యాశాఖాధికారి , ప్రసాద్ బాబు విజ్ఞప్తి చేశారు. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 30 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పారదర్శక పద్ధతిలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు.