ఈవీఎం గోదాములను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఈవీఎం గోదాములను పరిశీలించిన జిల్లా కలెక్టర్

WGL: వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ యార్డులో నిలువ చేసిన ఈవీఎం గోదాములను హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాములకు కాపలాగా ఉన్న భద్రత సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈవీఎంలతోపాటు రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, వైవి గణేష్ పాల్గొన్నారు.