విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ 40 ఏళ్ల తర్వాత విశాఖ ‘జూకు’ బ్లాక్ పాంథర్
➢ ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో రైల్వే టెక్నీషియన్ గ్రేడ్-3 పరీక్షకు అవకాశం కోల్పోయిన యువత
➢ ‘LHMS AP Police’ యాప్‌ను వినియోగించుకోవాలి: పోలీసు శాఖ
➢ మాధవధార బిర్లా జంక్షన్ వద్ద ఏటీఎంను పగలగొట్టిన దుండగులు