ప్రమీలారాణి మృతికి మంత్రి తుమ్మల నివాళి

ప్రమీలారాణి మృతికి మంత్రి తుమ్మల నివాళి

KMM: జిల్లా కాంగ్రెస్ నాయకుడు, 54వ డివిజన్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజూల అత్త ప్రమీలారాణి ఇవాళ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బాధిత నివాసానికి వెళ్లి ప్రమీలారాణి భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.