VIDEO: పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి

VIDEO: పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి

E.G: వాలంటీర్లు లేకుండానే నాలుగు గంటల్లో 96 శాతం పింఛన్లను పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి అన్నారు. అనపర్తి సావారంలో నూతనంగా మంజూరైన పింఛన్లను ఎమ్మెల్యే సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం పింఛన్ రూ. 4 వేలకు పెంచిందన్నారు.