పాతపట్నం సమస్యలపై ప్రస్తావించిన ఎమ్మెల్యే
SKLM: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు జిల్లా సమీక్ష సమావేశంలో నియోజకవర్గ సమస్యలను బుధవారం ప్రస్తావించారు. మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, త్రాగునీటి సమస్య పరిష్కారం, ఉద్దానం 2 పనులు పూర్తి చేయాలని కోరారు. అలాగే, గొల్ల బంధ చెరువు, ధర్మ సాగరం పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.