AP ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేతా
AP: AP ఎన్నికల కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేతా నియామకం అయ్యారు. ప్రస్తుతం ఏపీ విజిలెన్స్ కమిషనర్‌గా పునేతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలపడంతో తాజాగా నోటిషికేషన్ విడుదల అయింది. ఐదేళ్ల పాటు ఏపీ ఈసీగా పునేతా కొనసాగనున్నారు.