మాకు ఇంటి స్థలాలు కేటాయించండి సారు..?

మాకు ఇంటి స్థలాలు కేటాయించండి సారు..?

అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలంలో రైతు భరోసా ఆఫీసు పక్కన ఉన్న యానాది కాలనీ వాసులు ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వేదికలో తమ సమస్యలను విన్నవించుకున్నారు. కాలనీలో 50 కుటుంబాలు నివసిస్తుండగా, 25 కుటుంబాలకు ఇళ్లు ఉన్నప్పటికీ వర్షం వస్తే ఇబ్బందులు పడుతున్నాయని, మిగిలిన 25 కుటుంబాలకు ఇళ్లు, ఇంటి స్థలాలు కూడా లేవని వాపోయారు.