'పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి'

'పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి'

BHNG: రామన్నపేట మండల కేంద్రంలో ఇవాళ CPI మండల కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి అకాల వర్షంతో దెబ్బతిన్న పత్తిని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.