కష్టాల్లో KKR.. అలెన్, గ్రీన్ ఔట్

కష్టాల్లో KKR.. అలెన్, గ్రీన్ ఔట్

పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో KKR జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్‌లో 12 పరుగులు చేసిన KKR, బార్ట్‌లెట్ వేసిన రెండో ఓవర్ నాలుగో బంతికి డెంజరస్ ఫిన్ అలెన్‌ను కోల్పోయింది. అదే ఓవర్ చివరి బంతికి గ్రీన్‌ను కూడా అవుట్ చేశాడు. దీంతో 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.