నా పరిస్థితి దారుణంగా ఉంది: కమెడియన్

వెంకీ మూవీ కమెడియన్ రామచందర్ రావు ప్రస్తుతం నడవలేని దీనస్థితిలో ఉన్నాడు. బీపీ ఎక్కువ ఉండటం వల్ల ఓ సినిమా షూటింగ్‌లో నడవలేని పరిస్థితి వచ్చిందన్నారు. తనకు తెలియకుండానే కాళ్లు, చేతులు వెనక్కి వెళ్తాయన్నారు. తర్వాత పెరాలసిస్ బారిన పడ్డట్లు తెలిపారు. ఆయన ప్రస్తుత పరిస్థితిని HIT TVతో పంచుకున్నారు.