నూతన వరి వంగడాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

నూతన వరి వంగడాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

GNTR: పొన్నూరు శివారులో సంగం డెయిరీ అభివృద్ధి చేసిన నూతన వరి వంగడాన్ని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంగం డెయిరీ కేవలం పాడి పరిశ్రమకే పరిమితం కాకుండా, రైతులకు నాణ్యమైన, తక్కువ ధరలో అధిక దిగుబడినిచ్చే విత్తనాలను అందించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.