'డబల్ బెడ్ రూమ్ కాలనీకి తాగునీటి పైపులైను పనులు ప్రారంభం'

'డబల్ బెడ్ రూమ్ కాలనీకి తాగునీటి పైపులైను పనులు ప్రారంభం'

WNP: పట్టణ సమీపంలోని చిట్యాల రోడ్డు డబుల్ బెడ్ రూమ్ ఆదర్శకాలనీలో తాగునీటి సరఫరాకు వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తయింది. ట్యాంక్‌కు మిషన్ భగీరథ పైప్ లైన్ ఏర్పాటు పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. కమలానగర్ ఆర్చి ముందు నుంచి చింతల హనుమాన్ ఆలయం మీదుగా డబల్ బెడ్ రూమ్ ట్యాంక్ వరకు జరుగుతుందో పైప్ లైన్ పనులను మాజీ వైస్ ఛైర్మన్ కృష్ణ పరిశీలించారు.