రెండు నియోజకవర్గాలుగా సీఎం ఇలాకా!

రెండు నియోజకవర్గాలుగా సీఎం ఇలాకా!

VKB: సీఎం రేవంత్ రెడ్డి ఇలాకా కొడంగల్ రెండు అసెంబ్లీ స్థానాలుగా మారనుందని ప్రచారం జరుగుతోంది. కోస్గి లేదా మద్దూరు మరో నియోజకవర్గంగా ఏర్పడే అవకాశముందని రాజకీయంగా చర్చించుకుంటున్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.