గ్రామాభివృద్ధికి అధికార పార్టీ సర్పంచులే కీలకం: ఎమ్మెల్యే
RR: ఇబ్రహీంపట్నం (M)లోని దండుమైలారం, ముక్కునూరు, పోల్కంపల్లి, ఉప్పరిగూడ, ఎలిమినేడు పేతుళ్ల, ఆగపల్లి ఎన్నికల ప్రచారంలో MLA రంగారెడ్డి పాల్గొన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులకే మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. MLA, మంత్రులతో సన్నిహితంగా ఉండే సర్పంచ్‌లు అధిక నిధులు తీసుకువచ్చి గ్రామాభివృద్ధికి దోహదపడతారని తెలిపారు.