గూడూరు సమీపంలో వంతెనపై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు

గూడూరు సమీపంలో వంతెనపై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు

MHBD: జిల్లా గూడూరు మండల కేంద్రం సమీపంలోని పాకాల వాగు భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతుంది. సోమవారం తెల్లవారుజాము నుంచి పాకాల వాగుపై ఉన్న వంతెనపై నుంచి నీటి ప్రవాహం పెరిగింది. నెక్కొండ, కేసముద్రం మండలాల నుంచి వచ్చే వాహనాల రాకపోకలను పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారు.