మండలంలో వర్షాల ధాటికి రోడ్లు నిరాకరణ

మండలంలో వర్షాల ధాటికి రోడ్లు నిరాకరణ

WGL: రాయపర్తి మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో గ్రామాలు, గిరిజన తండాలకు వెళ్లే ప్రధాన రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రోడ్లన్నీ గుంతలతో నిండిపోయి వాహన రాకపోకలు స్తంభించాయి. ముఖ్యంగా మండల కేంద్రం నుంచి రావుల తండాకు వెళ్లే మట్టి రోడ్డు కల్వర్టు పూర్తిగా కొట్టుకుపోవడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. అధికారులు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలన్నారు.