పుట్టపర్తి జనసేన సమన్వయకర్తగా గంగాధర్?

పుట్టపర్తి జనసేన సమన్వయకర్తగా గంగాధర్?

సత్యసాయి: పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్తగా తోట్ల గంగాధర్ నియమితులయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఇటీవల రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో, మెజారిటీ జనసైనికులు తోట్ల గంగాధర్ నాయకత్వానికి మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. పార్టీ త్వరలోనే అధికారికంగా ఈ నియామకాన్ని ప్రకటించే అవకాశం ఉంది.