శిల్ప కళాశాల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

శిల్ప కళాశాల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

TPT: TTD ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ శిల్ప కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు టీటీడీ కార్యాలయం పేర్కొంది. డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. పదో తరగతి, ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులను అర్హులుగా పేర్కొంది. ఇతర వివరాలకు https://www .tirumala.org/SVISTA.aspx వెబ్ సైట్ చూడాలని సూచించింది.