'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి'

'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి'

ADB: ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హెచ్ఈఓ తులసీదాస్ అన్నారు. శనివారం నార్నూర్ మండల కేంద్రంలోని ముస్లిం వార్డులో 'డ్రైడే-ఫ్రైడే' కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శానిటైజేషన్ చేపట్టారు. అదేవిధంగా స్థానికులకు రక్త పరీక్షలు చేసి సంబంధిత మందులు పంపిణి చేశారు. కార్యక్రమంలో చరణ్ దాస్, మోతిరాం, షీలా, జవాహర్, ఈశ్వర్, గోకుల్ ఉన్నారు.