రహదారుల నిర్మాణానికి రూ.16 కోట్లు
AKP: కసింకోట, అనకాపల్లి మండలాల్లో రహదారుల నిర్మాణానికి రూ.16 కోట్లు మంజూరైనట్లు కూటమి నాయకులు సీహెచ్ నాగేశ్వరరావు, కర్రి వెంకట సన్యాసినాయుడు, జగదీష్ బుధవారం కసింకోట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యా తెలిపారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కృషితో రెండు మండలాల్లో 24 రహదారుల నిర్మాణానికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.