VIDEO: ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న అధికారులు
MNCL: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ విధించినప్పటికీ కొన్ని శాఖల అధికారులు వాటిని బేఖాతరు చేస్తున్నారు. జన్నారం బస్టాండ్ ఆవరణలో రాజకీయ ఫ్లెక్సీలు తొలగించకుండా అలానే ఉంచారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందని, వెంటనే ఆ ఫ్లెక్సీలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.