'శ్రీ అనంత పద్మనాభ డిగ్రీ కళాశాల వల్ల జిల్లా విద్యారంగంలో అభివృద్ధి'

'శ్రీ అనంత పద్మనాభ డిగ్రీ కళాశాల వల్ల జిల్లా విద్యారంగంలో అభివృద్ధి'

VKB: జిల్లాలో శ్రీ అనంత పద్మనాభ డిగ్రీ కళాశాలను 1968లో ఏర్పాటు చేశారు. ఈ కళాశాల వల్ల VKB పట్టణం విద్యారంగంలో అభివృద్ధి చెందింది. మాజీ CM చెన్నారెడ్డి నేతృత్యంలో 8మంది పాలకవర్గం సభ్యుల ఆధ్వర్యంలో దీనికి రూపకల్పన చేశారు. 1971లో ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలగా మారింది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎంతో మంది ఇంజినీర్లు, డాక్టర్లు, ప్రజాప్రతినిధులుగా రాణించారు.