హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
➢ గోషామహల్‌లో కృత్రిమంగా పండించిన 200 కిలోల మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు 
➢ జూబ్లీహిల్స్‌లో ఘనంగా "రన్ ఫర్ జీసస్" కార్యక్రమం
➢ HYDలోని ఆర్టీసీ నియామకాలపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: TSRTC అధికారులు