ఆంధ్రా క్రికెట్ ఉమెన్స్ జట్టు శిక్షకుడిగా జిల్లా వాసి

ఆంధ్రా క్రికెట్ ఉమెన్స్ జట్టు శిక్షకుడిగా జిల్లా వాసి

KRNL: ఆంధ్రా క్రికెట్ ఉమెన్స్ జట్టు ఫీల్డింగ్ శిక్షకుడిగా కర్నూల్ డిస్టిక్ క్రికెటర్ అసోసియేషన్ ప్రధాన శిక్షకుడిగా వ్యవహరిస్తున్న వాల్మీకి శ్రీనివాసులును ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఎంపిక చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. శ్రీనివాసులు ఇప్పటికే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరపున అనేక విభాగాలకు ఫీల్డింగ్ కోచ్‌గా, మేనేజర్‌గా వ్యవహరించారు.