VIDEO: రోబో టెక్నాలజీతో కాలువల్లో పూడిక తొలగింపు

VIDEO: రోబో టెక్నాలజీతో కాలువల్లో పూడిక తొలగింపు

HYD: అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద ఇటీవల భారీవర్షాలకు నీటమునిగిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. వరదకు కారణమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ల పూడికతీత పనులను పర్యవేక్షించారు. రోడ్డుకింద ఉన్న బాక్స్ డ్రెయిన్లలో పేరుకుపోయిన పూడికను తొలగించడానికి రోబో టెక్నాలజీని ఉపయోగించాలని అధికారులకు వివరించారు.