'మానవ హక్కులు రోజురోజుకీ హరించబడుతున్నాయి'
AKP: దేశంలో మానవ హక్కులు రోజురోజుకీ హరించబడుతున్నాయని నాయ్యవాది ఐ.ఆర్ గంగాధర్ అన్నారు. సోమవారం అనకాపల్లి మండలం వేట జంగాలపాలెం గ్రామంలో దివంగత యగ్గాడ నాగేశ్వరావు 24వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గంగాధర్ మాట్లాడుతూ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజా సంఘాలు, దళిత బహుజన సంఘాలు బలపడాలని సూచించారు.