మండల కమిటీని ప్రకటించిన ఆలపాటి

GNTR: కొల్లిపర మండలంలో శుక్రవారం TDP మండల అధ్యక్షుడిని నియమించటం జరిగిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. మండల అధ్యక్షుడిగా భీమవరపు చిన్న కోటిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఏమినేని శివపార్వతి, ప్రధాన కార్యదర్శి కుమ్మరి సాల్మన్ రాజ్, జనరల్ సెక్రెటరీగా కేసన పోతురాజు నియమితులయ్యారని ఆయన తెలిపారు. అనంతరం అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.