కేసీఆర్‌పై మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు
BHNG: మాజీ సీఎం KCRకు రాష్ట్ర అభివృద్ధిపై దూరదృష్టి, విజన్ లేక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. 10 ఏళ్లు పరిపాలించి రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి తోశారన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తే అవకాశాలు వాటి అంతట అవే వస్తాయన్నారు. భారతదేశ నిర్మాణంలో రాహుల్ గాంధీ కుటుంబం కీలక పాత్ర పోషించిందన్నారు.