అచ్చుతాపురం నూతన ఎంపీడీవో గా బి.చిన్నారావు

అచ్చుతాపురం నూతన ఎంపీడీవో గా బి.చిన్నారావు

AKP : అచ్చుతాపురం ఎంపీడీవోగా బి.చిన్నారావు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈయన పిఠాపురం ఎంపీడీవోగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఎంపీడీవోగా పనిచేస్తున్ను కె.ప్రభాకరావు అనంతగిరి బదిలీ అయ్యారు. అయన మాట్లాడుతూ.. మండల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ మేరకు సిబ్బంది, గ్రామ కార్యదర్శిలు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.