VIDEO: యూరియా కోసం రైతులు ఆందోళన

VIDEO: యూరియా కోసం రైతులు ఆందోళన

HNK: హసన్ పర్తి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద శుక్రవారం రైతులు ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి యూరియా బస్తాల కోసం క్యూ లైన్లో వేచి ఉన్నా కూడా కొంతమందికే ఇచ్చి బస్తాలు లేవని చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరి నాట్లు వేసి నెలరోజులు అవుతున్న కూడా సరిపడా యూరియా లేకపోవడంతో తీవ్రఇబ్బందులు పడుతున్నామని అన్నారు.