భారత్‌లో లాంచ్ కానున్న 'ఒప్పో రెనో 15 ప్రో'
చైనాలో గత నెలలో విడుదలైన ఒప్పో రెనో 15 ప్రో స్మార్ట్‌ఫోన్, భారత్‌లో వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. ఈ ఫోన్ 200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 6500mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో రానుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. దీని ధర రూ. 47,990గా ఉండవచ్చని సమాచారం.