'వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చకూడదు'
ATP: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చకూడదని హరిత దివ్యాంగుల సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ నాయక్ పేర్కొన్నారు. ఆదివారం గుత్తి మండల ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ వసతి గృహంలో గిరిజన విద్యార్థులతో కలిసి సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రయత్నాన్ని విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు.