'ప్రమాద సమయంలో 101కు కాల్ చేయండి'

'ప్రమాద సమయంలో 101కు కాల్ చేయండి'

MLG: అగ్నిమాపకశాఖ వారోత్సవాల సందర్భంగా ఏటూరునాగారం మండల కేంద్రంలో ఆదివారం అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం సమయంలో 101కు కాల్ చేయాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అగ్ని ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని అధికారులు కోరారు. అగ్నిమాపకశాఖ సిబ్బంది ఉన్నారు.