ఉంగుటూరులో పెన్షన్ పంపిణీ 98.81% పూర్తి

ఉంగుటూరులో పెన్షన్ పంపిణీ 98.81% పూర్తి

పశ్చిమగోదావరి: ఉంగుటూరు మండలంలో సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ 98.81 శాతం పూర్తి అయినట్లు ఎంపీడీవో శర్మ పేర్కొన్నారు .ఈ మండలంలో 25 సచివాలయాల్లో పరిధిలో 11806 మంది పెన్షన్ దారులు ఉన్నారు. వీరిలో గత నాలుగు రోజులుగా సచివాలయ ఉద్యోగులు 11065 మందికి పెన్షన్ సొమ్ము పంపిణీ చేశామన్నారు. మిగతా వారికి సోమవారం లోపు పంపిణీ చేసి నూరు శాతం పూర్తి చేసి లక్ష్యాన్ని చేరుకోనున్నారు