'సమ్మక్క–సారలమ్మ హుండీ లెక్కింపు కొనసాగింపు'

'సమ్మక్క–సారలమ్మ హుండీ లెక్కింపు కొనసాగింపు'

JN: జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెంలో ఉన్న చింతగట్టు సమ్మక్క–సారలమ్మ ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు కొనసాగుతోంది. దేవదాయ శాఖ సిబ్బంది మొత్తం 13 హుండీలను విప్పి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కిస్తున్నారు. ఈ లెక్కింపులో ప్రతి హుండీ కంటే భక్తుల సంఖ్య, నగదు, వస్తువుల మొత్తం వివరాలను నమోదు చేస్తున్నారు.