DCP పర్యవేక్షణలో ప్రత్యేక డ్రైవ్

DCP పర్యవేక్షణలో ప్రత్యేక డ్రైవ్

NTR: విజయవాడ నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వీ. రాజ శేఖర బాబు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ DCP షిరీన్ బేగం పర్యవేక్షణలో డ్రంక్ & డ్రైవ్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నెల 10 నుంచి 21 వరకు 304 మంది పట్టుబడి కోర్టులో హాజరు పరచగా, 6 మందికి జైలు శిక్ష, 298 మందికి రూ. 30,40,000 జరిమానా విధించినట్లు చెప్పుకొచ్చారు.