VIDEO: గవర్నర్ దంపతులను సత్కరించిన మంత్రి
MLG: మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ అయిన తెలంగాణ మాజీ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దంపతులను ఆదివారం రాత్రి రాష్ట్ర మంత్రి సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులను శాలువతో ఘనంగా సత్కరించి.. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్‌కు సమ్మక్క-సారలమ్మ మూమెంటో, సతీమణికి తెలంగాణ సంప్రదాయ చీరను బహుకరించారు.