KGBVలో గెస్ట్ లెక్చరర్‌ పోస్టుల భర్తీ..!

KGBVలో గెస్ట్ లెక్చరర్‌ పోస్టుల భర్తీ..!

మెదక్: రేగోడ్‌ మండల కేంద్రంలోని KGBV స్కూల్/జూనియర్ కళాశాలలో ఫిజిక్స్, కెమిస్ట్రీ అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారి స్వయం ప్రభ తెలిపారు. సంబంధిత విభాగంలో పీజీతో పాటు బీఎడ్‌ అర్హత తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల మహిళ అభ్యర్థులు రేగోడ్ KGVBలో దరఖాస్తు సమర్పించాలని సూచించారు.