పింఛన్ల పంపిణీలో టీడీపీ నేతలు

పింఛన్ల పంపిణీలో టీడీపీ నేతలు

NDL: సంజామల మండల వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద తొలిరోజు(గురువారం) సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఎంపీడీవో సాల్మన్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. అటు ఎగ్గోని, కొత్తపేటలో పశుసంవర్ధక కార్యదర్శి మహబూబ్ బేగ్, వెల్ఫేర్ అసిస్టెంట్ రేష్మ స్థానిక టీడీపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, అన్నయ్యతో కలిసి పింఛన్లు అందజేశారు.