బేగంపేట వాతావరణ శాఖ ఆఫీస్‌కు బాంబు బెదిరింపు

బేగంపేట వాతావరణ శాఖ ఆఫీస్‌కు బాంబు బెదిరింపు

HYD: నగరంలోని బేగంపేట వాతావరణ శాఖ ఆఫీస్‌కు వచ్చిన బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన అధికారులు  వాతావరణ శాఖ కార్యాలయంలో బాంబ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎవరూ బాంబు బెదిరింపు కాల్ చేశారో అన్న కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు.