ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: డీజీపీ
HYD: రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పించడం కోసం చేపట్టనున్న ArriveAlive సేఫ్టీ పోస్టర్‌ను తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐజీ మహేష్ భగవత్, హైదరాబాద్ సీపీ సజ్జనార్, జాయింట్ సీపీ జోయల్ డేవిస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.