'మీడియా రంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది'

'మీడియా రంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది'

JN: ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి నిరుపేదకి అందించే ప్రక్రియలో మీడియా రంగం ప్రధాన పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లాకి వివిధ అంశాల్లో కేంద్ర, రాష్ట్ర స్థాయిలో అవార్డులు వచ్చిన నేపథ్యంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందించిన మీడియా వారికి ఇవాళ అభినందన కార్యక్రమం నిర్వహించి వారు మాట్లాడారు.