స్లో బైక్ రేస్ ప్రారంభించిన ఎస్పీ

స్లో బైక్ రేస్ ప్రారంభించిన ఎస్పీ

చిత్తూరు పాత పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం స్లో మోటర్ సైకిల్ రేస్‌ను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో ఏడాదికి 340 రోడ్డు ప్రమాద మరణాలు, 1000కి పైగా గాయాలపాలు అవుతున్నారన్నారు. వీటిని నివారించడానికి పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా స్లో బైక్ రేస్ నిర్వహిస్తున్నామన్నారు.