విశాఖ జూ సమీపంలో వ్యక్తి ఆత్మహత్య

విశాఖ జూ సమీపంలో వ్యక్తి ఆత్మహత్య

VSP: విశాఖ జూ సమీపంలో విశాఖ వ్యాలీ జంక్షన్ దాటిన తర్వాత జాతీయ రహదారి పక్కన చెట్టు కొమ్మకు ఉరివేసుకుని ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం సాయంత్రం ఆరిలోవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.