విశాఖ వైసీపీ కార్యాల‌యంలో అంబేద్క‌ర్ వ‌ర్ధంతి

విశాఖ వైసీపీ కార్యాల‌యంలో అంబేద్క‌ర్ వ‌ర్ధంతి

VSP: డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా విశాఖ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, జిల్లా బీసి విభాగం అధ్యక్షుడు బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు, ఎమ్మెల్సీ రవీంద్రబాబు పాల్గొన్నారు.