సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

KMM: మధిరలో ఇవాళ సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టౌన్ SI కిషోర్ కుమార్ పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. వాట్సప్, ఫేస్‌బుక్‌లో వచ్చే అనవసరమైన లింకులపై క్లిక్ చేయొద్దని, అటువంటి లింకులకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు.