VIDEO: రైలు నుంచి జారిపడిన యువకుడు

VIDEO: రైలు నుంచి జారిపడిన యువకుడు

MHBD: రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రాహుల్ అనే యువకుడు గుర్తుతెలియని రైలు నుంచి జారిపడి తీవ్రగాయాలు కాగా గమనించిన రైల్వే సిబ్బంది 108కు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న 108సిబ్బంది మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.