"దండి మార్చ్"ను జయప్రదం చేయండి: MLA
CTR: మాదక ద్రవ్యాలను అరికట్టాలనే లక్ష్యంతో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న దండి మార్చ్ 2.0 కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని MLA అమరనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. పలమనేరులో 100 మీటర్ల జాతీయ పతాక ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. సమాజంలో మాదక ద్రవ్యాల నివారణకు అందరూ కృషి చేయాలన్నారు.